ఆర్కేపి ఠాగూర్ స్టేడియం ముఖద్వారం గేటుకు మరమ్మత్తులు

ఆర్కేపి ఠాగూర్ స్టేడియం ముఖద్వారం గేటుకు మరమ్మత్తులు





- జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్...

రామకృష్ణాపూర్ న్యూస్,అక్టోబరు-24,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సింగరేణి ఠాగూర్ స్టేడియం ముఖద్వారం యొక్క ప్రధాన గేటుకు శుక్రవారం సింగరేణి మందమర్రి ఏరియా వర్క్ షాప్ ఉద్యోగులు మరమ్మత్తులు చేశారు.ఆ క్రమంలో చూస్తే..ముఖ్యమైన గేటుకు ఒకపక్క గేటుకు పట్టీలు విరిగిన దృష్ట్యా వెల్డింగ్ ద్వారా ఉద్యోగులు ఇంజుస్ వేశారు.ఆ సందర్భంగా మందమర్రి ఏరియా వర్క్ షాప్ కు చెందిన వెల్డర్ ఇన్చార్జి తో పాటు కార్మికులు ఠాగూర్ స్టేడియం చేరుకొని ఠాగూర్ స్టేడియం గేటుకు మరమ్మత్తులు చేసి సరిగా ఉండే విధంగా బాగుగా చేశారు.

--  ఆ గేటుకు రెండు వైపులా చక్రాల కింద సిమెంట్ ప్లాస్టింగ్ చేయాలి..

రామకృష్ణాపూర్ లోని సింగరేణి ఠాగూర్ స్టేడియం యొక్క ముఖద్వారంకు ఉన్న భారీ గేట్ల యొక్క కింది భాగంలో ఆ గేటుకు ఉన్న చక్రాలు భూమిలో ఇరుక్కుపోవడం వల్ల ఆ గేటు పట్టీలపై భారం పడి గేటు యొక్క పట్టీలు విరిగిపోతున్నాయి.అయితే ఆ గేటు యొక్క చక్రాలు ఈజీగా తిరగడానికి ఆ గేటుకు ఉన్న చక్రాలు తిరిగే భూమిలో సిమెంట్ ప్లాస్టింగ్ లేదా ఇనుప పట్టీలు ఏర్పాటు చేయాలని తద్వారా అలాంటి సమస్యలు పున:రావృతం కాకుండా ఉంటుందని తెలుస్తుంది.


Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి