బ్రేకింగ్ న్యూస్- రూ.200 కోట్ల గంజాయి సీజ్
బ్రేకింగ్ న్యూస్- రూ.200 కోట్ల గంజాయి సీజ్
బ్రేకింగ్ న్యూస్- రూ.200 కోట్ల గంజాయి సీజ్
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్...
బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది.రూ.200 కోట్ల విలువ చేసే 273 కేజీల గంజాయి సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.బ్యాంకాక్ నుంచి బెంగుళూరు చేరుకున్న ఆ నలుగురు విదేశీయుల వద్ద ఈ గంజాయిని గుర్తించారు.ఆ నలుగురు విదేశీయులతో పాటు 32 మందిని అరెస్ట్ చేశారు.నిందితులు ఎనర్జీ డ్రింగ్ టిన్స్లో గంజాయి నింపి రవాణా చేసినట్లు అధికారులు తెలిపారు.

Comments
Post a Comment