బిగ్ బ్రేకింగ్ న్యూస్...స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు?


బిగ్ బ్రేకింగ్ న్యూస్...జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ 

స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు 

జీవో 46 కు విరుద్ధంగా బీసీ రిజర్వేషన్లు కేటాయించారని హైకోర్టును ఆశ్రయించిన మాజీ సర్పంచ్..విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు 

బీసీలకు 17% రిజర్వేషన్ కంటే ఎక్కువ ఇవ్వలేదని,జీవో 46 ప్రకారం అది చట్ట విరుద్ధమని పిటిషన్ దాఖలు చేసిన సంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ ఆగమయ్య

సంగారెడ్డి జిల్లాలో 613 గ్రామ పంచాయతీలకు కేవలం 117 మాత్రమే బీసీలకు కేటాయించారని హైకోర్టుకు తెలిపిన పిటిషనర్ 

ప్రభుత్వం తరపు న్యాయవాది,పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విని విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు న్యాయమూర్తి.మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం...

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి