రూ.72 వేల జీతంతో సుప్రీం కోర్టులో ఉద్యోగాలు


 రూ.72 వేల జీతంతో సుప్రీం కోర్టులో ఉద్యోగాలు !

--  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్..

హైదరాబాద్ న్యూస్ ఫిబ్రవరి 6 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : సుప్రీంకోర్టులో 241 జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆ క్రమంలో చూస్తే..డిగ్రీ అర్హతతో పాటు ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉండాలి. ఆ నేపథ్యంలోనే 18 నుంచి 30 ఏళ్ల వయస్సు కూడా మించరాదు.ముఖ్యంగా రాతపరీక్ష,టైపింగ్ టెస్ట్,లను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.కాగా అప్లికేషన్లకు చివరి తేది మార్చి 8గా ఉంది.ఇంకా ఆ ఉద్యోగాలకు జీతం రూ.35,400 నుంచి రూ.72,000 వరకు ఉంటుంది. అయితే మరిన్ని పూర్తి వివరాల కోసం సంబంధిత వెబ్‌సైట్ https://www.sci.gov.in/.లొ సంప్రదించాలి.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి