గచ్చిబౌలిలో పోలీసులపై కాల్పులు జరిపిన దొంగ..
*బ్రేకింగ్ న్యూస్*....
గచ్చిబౌలిలో పోలీసులపై కాల్పులు జరిపిన ఆ దొంగ..
--- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...
ప్రిజం పబ్ దగ్గర పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై ఆ దొంగ కాల్పులు జరిపాడు.ఆ క్రమంలో చూస్తే.. అక్కడి కాల్పుల్లో మాదాపూర్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డితో పాటు ఒక బౌన్సర్‌కు గాయాలు అయ్యాయి.ఆ నేపథ్యంలోనే సంబంధిత దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఆ దొంగ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ అని సమాచారం గుండా తెలిసింది.ఆ ఘటనపై పూర్తి వివరాలు మరిన్ని ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Post a Comment