కేజ్రివాల్ ఓటమికి ఆ రెండు కారణాలు: పీసీసీ చీఫ్
కేజ్రివాల్ ఓటమికి ఆ రెండు కారణాలు: పీసీసీ చీఫ్
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...
హైదరాబాద్ న్యూస్ ఫిబ్రవరి 8 : బిఆర్ఎస్ తో స్నేహం,కాంగ్రెస్తో పొత్తు తెంచుకోవడం వల్లనే ఆప్ ఓడిపోయిందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.ఆ క్రమంలో చూస్తే..కేసీఆర్ కూతురు కవితతో లిక్కర్ వ్యాపారం ఆరోపణలు కేజ్రివాల్ పతనానికి పునాదులు వేశాయని చెప్పారు.కాగా అవినీతిరహిత నినాదంతో కేజ్రివాల్ దేశస్థాయిలో గొప్ప ఇమేజ్ తెచ్చుకున్నారని కానీ ఆ లిక్కర్ స్కాం దానికి తూట్లు పొడిచిందన్నారు.ఇక కాంగ్రెస్తో పొత్తు వద్దన్న ఆయన నిర్ణయం వల్లనే
బీజేపీ నెత్తిన పాలు పోసిందని పేర్కొన్నారు.
Comments
Post a Comment