తెలంగాణ ఎడ్ సెట్ షెడ్యూల్ వచ్చేసింది!

తెలంగాణ ఎడ్ సెట్ షెడ్యూల్ వచ్చేసింది!


--  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్..

హైదరాబాద్ న్యూస్ ఫిబ్రవరి 06 : ఈ ఏడాది ప్రవేశ పరీక్షలకు సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన చేసింది.ఆ క్రమంలో చూస్తే.. తాజాగా..తెలంగాణ ఎడ్సెట్ షెడ్యూల్ విడుదల చేసింది.అయితే జూన్ 1న ఆ పరీక్ష నిర్వహిస్తారు.అందుకోసం వచ్చే నెల మార్చి 10న నోటిఫికేషన్ ఇవ్వనుంది.కాగా మార్చి 12 నుంచి సంబంధిత దరఖా స్తులు స్వీకరించనున్నారు.ఆ నేపథ్యంలోనే జూన్ 1న ఎగ్జామ్ ఉంటుంది. బీఈడీ (B.Ed) కాలేజీల్లో ప్రవేశాల కోసం ఆ పరీక్ష నిర్వహిస్తారు.ఆ పరీక్ష కూడా రెండు సెషన్లలో జరుగనుంది.అయితే మొదటి సెషన్: ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు, రెండవ సెషన్: మధ్యాహ్నం 2:00 నుంచి సాయంత్రం 4:00 వరకు జరగనున్నట్లు తెలిసింది.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి