రేపు సిఎం మంచిర్యాల పర్యటన
రేపు సిఎం మంచిర్యాల పర్యటన - ఏర్పాటను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...
ఉమ్మడి ఆదిలాబాద్,మెదక్,నిజామాబాద్,కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్ కలెక్టరేట్ ముందుగల ఆవరణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సభకు ముఖ్య అతిథిగా వస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి యొక్క సభ స్థలానికి సంబంధించిన ఆ ఏర్పాట్లను మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదివారం అక్కడికి చేరుకొని పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి భాస్కర్, ఏసిపి,సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment