ఎస్ఎల్బిసి సొరంగంలోకి లోకో రైలులో వెళ్లిన సింగరేణి ఎండి -- ఫ్లాష్...ఫ్లాష్
ఎస్ఎల్బిసి సొరంగంలోకి లోకో రైలులో వెళ్లిన సింగరేణి ఎండి
ఫిబ్రవరి 28, జర్నలిస్టు తెలుగు దినపత్రిక న్యూస్ :
ఎస్ఎల్బిసి సొరంగంలో ప్రమాద ఘటనా స్థలికి సమీపంలోకి సింగరేణి రెస్క్యూ బృందాలు
రెస్క్యూ సభ్యుల్లో మనో ధైర్యం నింపేలా సీఎండీ ఎన్.బలరామ్ సాహసోపేత చర్యలు చేపట్టారు.
సొరంగంలోకి రెస్క్యూ సభ్యులతో లోకో రైలులో వెళ్లిన సీఎండీ ఎన్.బలరామ్
గత వారం రోజులుగా రాష్ట్ర, కేంద్ర బృందాలతో కలిసి సహాయ చర్యల్లో నిమగ్నమైన సింగరేణి బృందం
మరో 200 మంది సింగరేణి బృందం రాకతో సహాయక చర్యలు ముమ్మరం
రెస్క్యూ బృందంలో స్ఫూర్తిని నింపేందుకు గత 24 గంటలుగా వారితోనే ఉంటున్న సీఎండీ
సంస్థ ఛైర్మన్ స్వయంగా ఆ రెస్క్యూ బృందాలకు నాయకత్వం వహించడంపై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది.
Comments
Post a Comment