ప్రయాణికులకు శుభవార్త..త్వరలో టోల్‌ట్యాక్స్ స్మార్ట్ కార్డులు
ప్రయాణికులకు శుభవార్త..త్వరలో టోల్‌ట్యాక్స్ స్మార్ట్ కార్డులు
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక ప్రెస్ అండ్ మీడియా న్యూస్
హైదరాబాదు న్యూస్ ఫిబ్రవరి 5 : జాతీయ రహదారులను ఉపయోగించే సాధారణ ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుంది.ఆ క్రమంలో చూస్తే..దేశవ్యాప్తంగా అన్ని టోల్ బూత్‌లలో 'మంత్లీ టోల్ ట్యాక్స్ స్మార్ట్ కార్డ్'ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు యోచన చేస్తోంది.ఆ నిర్ణయంపై కేంద్ర రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ (NHAI) త్వరతగిన చర్యలు తీసుకుంటోంది.ఇటీవల సంబంధిత పథకాన్ని ప్రవేశపెట్టడానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనుకూలంగా ఉన్నట్లు ప్రకటించారు.
Comments
Post a Comment