నేడు మూడు జిల్లాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
నేడు మూడు జిల్లాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...
తెలంగాణ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో సోమవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు.ఆ క్రమంలో చూస్తే..నిజామాబాద్,మంచిర్యాల,కరీంనగర్ జిల్లాలలో ఈరోజు
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం పర్యటిస్తున్నారు.కాగా ముఖ్యమంత్రి షెడ్యూల్ యొక్క వివరాలు ఈ క్రింద తెలిపిన విధంగా ఉన్నాయి.
(1) ఉ.11:30 గంటలకు నిజామాబాద్‌కు సీఎం రేవంత్ చేరుకుంటారు.
(2) మ.2 గంటలకు మంచిర్యాలలో జరిగే సభలో రేవంత్‌రెడ్డి పాల్గొంటారు.
(3) సా.4 గంటలకు కరీంనగర్‌కు సీఎం హాజరవుతున్నారు.ఆ నేపద్యంలోనే ఎమ్మెల్సీ
అభ్యర్థి నరేందర్‌రెడ్డి తరఫున సీఎం రేవంత్ నేడు
ప్రచారంలొ పాల్గొంటారు.
Comments
Post a Comment