మహిళ ప్యాంట్‌లో పేలిన సెల్‌ఫోన్
మహిళ ప్యాంట్‌లో పేలిన సెల్‌ఫోన్
-- జర్నలిస్టు పత్రిక అండ్ మీడియా న్యూస్....
జర్నలిస్టు పత్రిక న్యూస్ ఫిబ్రవరి 13 : ఒక మహిళ ప్యాంటులో పెట్టుకున్న సెల్ ఫోన్ కాస్తా పేలి మంటలు చెలరేగాయి.ఆ క్రమంలో చూస్తే...బ్రెజిల్‌లో చోటు చేసుకున్న సంబంధిత ఆ ఘటన ఈ క్రింద చూపెట్టిన విధంగా ఉన్నాయి.అయితే భర్తతో కలిసి సూపర్ మార్కెట్‌లో ఆ భార్యాభర్తలు ఇద్దరు షాపింగ్ చేస్తుండగా..ఆమె వెనుక పాకెట్‌లో పెట్టుకున్న పేలిన ఫోన్ ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి.ఆ ప్రమాదంలో ఆమె వెనుక భాగం,చేతులకు తీవ్ర గాయాలు అయినట్లు సిసి టీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ద్వారా తెలుస్తుంది.
Comments
Post a Comment