ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ కూలింది ?
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ కూలింది ?
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...
మధ్యప్రదేశ్ - శివపురిలోని పొలాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ ఊహించని విధంగా అకస్మాత్తుగా కూలింది.ఆ ఘోర సంఘటనలో ఇద్దరు పైలెట్లకు గాయాలు అయ్యాయి.ఇంకా ఆ దుర్ఘటనకు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Post a Comment