టీమిండియాకు వజ్రపు ఉంగరాలు..
టీమిండియాకు వజ్రపు ఉంగరాలు..
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...
జర్నలిస్టు తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 8 : వేస్టిండీస్ వేదికగా గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ అరుదైన కానుక ప్రధానం చేసింది. ఆ క్రమంలో చూస్తే.. జట్టులోని ప్రతి ఆటగాడికి వజ్రపు ఉంగరాలు కానుకగా అందించింది.ఇటీవల బీసీసీఐ అవార్డుల కార్యక్రమంలో ఆటగాళ్లకు ప్రత్యేకంగా తయారు చేయించిన ఆ ఉంగరాలను బీసీసీఐ బహుమతిగా ప్రదానం చేసారు.
Comments
Post a Comment