సునీతను తీసుకొచ్చేందుకు..నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్?
సునీతను తీసుకొచ్చేందుకు..నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...
అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న యూఎస్ వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్మోర్ను తీసుకొచ్చేందుకు 'ఫాల్కన్-9' నింగిలోకి దూసుకెళ్లింది.ఆ క్రమంలో చూస్తే...ఎలాన్ మస్క్లు చెందిన 'స్పేస్ ఎక్స్' సంస్థ కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 4.30 గం.కు విజయవంతంగా ప్రయోగం చేపట్టింది.ఫాల్కన్-9లో ఆ నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లారు.ఆ నేపథ్యంలోనే 9 నెలలుగా అక్కడే ఉండిపోయిన సునీత, విల్మోర్ వారితో కలిసి మరికొద్దిరోజుల్లో భూమిపైకి రానున్నారు.
Comments
Post a Comment