కొద్ది గంటల్లోనే భూమి మీదకు సునీతా విలియమ్స్
కొద్ది గంటల్లోనే భూమి మీదకు సునీతా విలియమ్స్
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...
అంతరిక్షంలో 9 నెలలపాటు చిక్కుకుపోయిన భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్.. మరికొద్ది గంటల్లోనే భూమికి చేరుకోనున్నారు.ఆ క్రమంలో చూస్తే..మరికొన్ని గంటల్లో స్పేస్ నుంచి సునీత విలియమ్స్ తిరుగుపయనం ప్రారంభం కానుంది.ప్రధానంగా అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు సునీతా విలియమ్స్ భూమ్మీద ల్యాండ్ కానుందని నాసా వెల్లడించింది.
Comments
Post a Comment