సూది లేకుండానే..షుగర్ పరీక్ష!

సూది లేకుండానే..షుగర్ పరీక్ష!

రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కొలవడానికి ప్రస్తుతం సూదిని వాడాల్సి వస్తోంది.అయితే బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి)పరిశోధకులు దానికి ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నారు.చర్మానికి కోతపెట్టాల్సిన అవసరం లేకుండా కాంతి సాయంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కొలిచే మార్గాన్ని కొనుగొన్నారు.ఫొటోఅకౌస్టిక్ పరిజ్ఞానాన్ని ఐ ఐ ఎస్ సి శాస్త్రవేత్తలు ఉపయోగించుకున్నారు.ప్రధానంగా కణజాలంలో గ్లూకోజ్ తీవ్రతను మాత్రమే కొలిచేలా దాన్ని తీర్చిదిద్దారు.దానికోసం పోలరైజ్డ్ కాంతిని ఉపయోగించారు.


కోసం పోలరైజ్డ్ కాంతిని ఉపయోగించారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి