బట్టలు ఉతికి ఇస్త్రీ చేసే రోబో వచ్చేస్తుంది

బట్టలు ఉతికి ఇస్త్రీ చేసే రోబో వచ్చేస్తుంది.

--  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్....

ప్రపంచాన్ని ఏఐ కుగ్రామంగా మార్చేస్తోంది.

తాజాగా ఏఐ ఆధారిత రోబోను పరిచయం చేశారు.ఈ రోబోలో ప్రత్యేకత ఏంటి అంటే...ఈ రోబో బట్టలని ఉతికేస్తుంది.ఏఐ అల్గారిథంతో తయారు చేసిన ఈ రోబో ఎలాంటి బట్టల మురికినైనా కూడా చేతితో రుద్ది..రుద్ది.. పోగొడుతుంది.అంతేకాదు ఉతకడమే కాదు ఈ రోబో బట్టలను సైతం ఆరేస్తుంది.ఆరేసిన బట్టలను మడతపెడుతుంది.ఆర్డర్ ఇస్తే..ఇస్త్రీని చక్కగా కూడా చేసేస్తుంది.అయితే త్వరలోనే మార్కెట్లోకి ఈ రోబో వచ్చేస్తుందని తెలిసింది.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి