మంచిర్యాల ఆర్యవైశ్య భవన్ లో రేపు ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం
మంచిర్యాల ఆర్యవైశ్య భవన్ లో రేపు ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం
మంచిర్యాల వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ఆర్యవైశ్యభవన్లో ఈ నెల 27వ తేదీ హైదరాబాద్ యశోదా ఆసుపత్రి హైటెక్ సిటీ వారి సహకారంతో ఉచిత మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరంను చేపడుతున్నారు. ఆ క్రమంలో చూస్తే..మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాలతో పాటు పరిసర ప్రాంతంలోని ప్రజలు అంటే మంచి సదవకాశంను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అయితే మోకాళ్ళ నొప్పులు,ఆర్థోపెడిక్ వైద్య చికిత్సలు అందిస్తున్నాట్లు ఆ ఉచిత మెగా వైద్య శిబిరం గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రముఖ సీనియర్ ఆర్థోపెడిక్ -;మోకాళ్ళ మార్పిడి సర్జన్ డాక్టర్ సిఆర్ హరీష్,యశోద ఆసుపత్రి వైద్యుల సహకారంతో వైద్య శిబిరం కొనసాగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.ఆ నేపథ్యంలోనే వాసవిక్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన సంబంధిత ఉచిత మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరంను విజయవంతం చేయాలని కోరారు.
Comments
Post a Comment