రేపటి నుంచి వరుసగా 3-రోజులు సెలవులు

 రేపటి నుంచి వరుసగా 3-రోజులు సెలవులు

--  జర్నలిస్టుల దినపత్రిక అండ్ మీడియా న్యూస్...

హైదరాబాద్ న్యూస్ ఏప్రిల్-


11 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : ప్రభుత్వ/ప్రైవేటు కార్యాలయాలు అనేక విద్యా సంస్థలకు రేపటి నుంచి ఈ నెల 14 వరకు వరుసగా సెలవులు రానున్నాయి.ఆ క్రమంలో చూస్తే...12న రెండో శనివారం,13న ఆదివారం,14న సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ సెలవులు ఉంటున్నాయి.ఆ తర్వాత 18న గుడైఫ్రైడేకు కూడా హాలిడే ఉంది.అయితే ప్రస్తుతం ఒంటిపూట బడులు జరుగుతున్న నేపథ్యంలో రెండో శనివారం పలు స్కూళ్లు సెలవు ఇవ్వడం లేదు.అలాంటి వాటికి 13,14న రెండ్రోజులు సెలవులు ఉంటాయి.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి