ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం

ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం

--   జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ మీడియా న్యూస్...

పెద్దపల్లి న్యూస్ ఏప్రిల్-27 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : పేద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తీరు ఇతర అధికారులకు ఆదర్శంగా నిలిచింది. ఆ క్రమంలో చూస్తే... కలెక్టర్ భార్య విజయ గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ప్రసవించారు.అయితే రాత్రి పురిటినొప్పులు రావడంతో వైద్యులు ఆపరేషన్ చేయగా ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.ప్రధానంగా కలెక్టర్ భార్య గర్భం దాల్చినప్పటి నుంచి కలెక్టర్ ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స చేయించారు.దాంతో కలెక్టర్ దంపతులపై ప్రశంసలు కురుస్తున్నాయి.


Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి