ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్...ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి -- ఆ పశువుల ఖరీదు పది లక్షలు పైగానే ఉంటుంది -- అమరవాది పశువుల యాజమానుల కన్నీటి రోదనలు మిన్నంటాయి -- ఆ దోషులపై కేసు నమోదు చేసిన పోలీసులు -- జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్,మే-18,జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సింగరేణి ఏరియాసుపత్రి సమీపంలోని అమరావాది చెరువు సమీపంలో గల పంట పొలంలో ఆదివారం కరెంట్ షాక్ (కరెంటు విద్యుత్ తీగలు) తగిలి అభం శుభం తెలియని మూగజీవులు కాబడిన 11 గేదెలు,ఒక దున్నపోతు అక్కడికక్కడే మరణించిన గోరమైన విషాద సంఘటన ఇక్కడ చోటుచేసుకుంది.ఆ క్రమంలో చూస్తే..శేషయ్య అనే ల్యాండ్ ఓనర్ కు చెందిన ఆ పొలంను కొమురయ్య అనే వ్యక్తి అక్కడి పంట పొలంను లీజుకు తీసుకున్నాడు.దాంతో ఆ పంట పొలంలోకి అడవి పందులు ఇతర జంతువులు రాకుండా ఉండడానికి ఆ పొలం చుట్టూ విద్యుత్ తీగలు సరఫరా చేసి కంచెలాగా అమర్చాడు.ఆ సమయంలో పశువుల మంద అటువైపు పంట పొలంలోకి చేరుకొని మేత చేస్తుండగా ఆ పొలం చుట్టువైపు ఏర్పాటు చేసిన ...
Comments
Post a Comment