వరంగల్ జిల్లాలో ఓక వ్యక్తికి కరోనా కలకలం?
వరంగల్ జిల్లాలో ఓక వ్యక్తికి కరోనా కలకలం..
వరంగల్ జిల్లా న్యూస్,జూన్-9,
జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్:వరంగల్ ఎంజీఎం సమీపంలో ఓక ప్రైవేట్ హాస్పిటల్ లో ఆరుగురికి కరోనగా నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది.ఆ క్రమంలో చూస్తే..గత మూడు రోజులుగా దగ్గు జలుబు జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది.దాంతో అనుమానం వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ ను ఆశ్రయించడంతో అక్కడ టెస్టులు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సమాచారం.ఆ సమయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెంటనే అప్రమత్తమైనట్లు తెలిసింది.
Comments
Post a Comment