ప్రభుత్వ కస్తూర్బా పాఠశాల భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం... బ్రేకింగ్ న్యూస్...
*బ్రేకింగ్ న్యూస్*
ప్రభుత్వ కస్తూర్బా పాఠశాల భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్,జులై-14 :మంచిర్యాల మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ లోగల ప్రభుత్వ కస్తూర్బా పాఠశాల విద్యార్థిని హాస్టల్ లో ఉండి చదువుకోవడం ఇష్టంలేక తొమ్మిదో తరగతి విద్యార్థిని మధులిఖిత పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య యత్నం చేసింది.దాంతో తీవ్రగాయాలు కావడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు చేయడంతో చికిత్స పొందుతుంది.
Comments
Post a Comment