ప్రకృతిలోంచి భయంకరమైన సంకేతం?

ప్రకృతిలోంచి భయంకరమైన సంకేతం••••

-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్...

సముద్ర మధ్యభాగంలో అసలు ఏమి జరుగుతోంది?నీరు మరిగిపోతున్నట్లుగా కనిపిస్తోంది,అక్కడి నీటి ఉపరితలంపై విస్మయకరమైన గోతులు ఏర్పడుతున్నాయి.ఆ దృశ్యం నిజంగా భయపెట్టేలా ఉంది! శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇది ఏదో భారీ భౌగోళిక లేదా పర్యావరణ ప్రకంపనకు సంకేతంగా ఉండవచ్చనీ అంటున్నారు.కొంతమంది నిపుణులు దీన్ని సముద్రపు అడుగున జ్వాలాముఖి చలనం లేదా భూమి పలకల కదలికల ప్రభావంగా చెబుతున్నారు!అయితే ఇప్పటివరకు అసలైన కారణం స్పష్టంగా తెలియకపోవడం,ఎక్కడైనా పెద్ద భూకంపం లేదా సునామీకి సంకేతం అయితే ఏంటన్న భయం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది.




Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి