రోడ్డు ప్రమాదంలో ఎస్ అండ్ పిసి సింగరేణి ఉద్యోగి మృతి?

రోడ్డు ప్రమాదంలో ఎస్ అండ్ పిసి సింగరేణి ఉద్యోగి మృతి?



పెద్దపల్లి న్యూస్,జులై-16,జర్నలిస్టు తెలుగు దినపత్రిక- టీవీ న్యూస్: పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో బుధవారం జరిగిన గోర రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ కు చెందిన సింగరేణి సెక్యూరిటీ ఉద్యోగి గాండ్ల సత్యం అనే ఎస్ అండ్ పిసి మృతి చెందాడు.ఆ గాండ్ల సత్యం,అతని కూతురు లావణ్య బైక్ పై స్వగ్రామం కాబడిన ఓదెలకు వెళుతుండగా అప్పన్నపేట వద్ద ఒక లారీ ఢీకొని సత్యం మృతి చెందాడు.ఆ లావణ్యకు కూడా తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్ కు తరలించారు.ఇంకా మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి