వరల్డ్ రికార్డ్ కామధేను డాక్టరేట్ అవార్డు అందుకున్న తెలంగాణ ఆనందయ్య

వరల్డ్ రికార్డ్ కామధేను డాక్టరేట్ అవార్డు అందుకున్న తెలంగాణ ఆనందయ్య

--   12-రకాల సరిక్రోత్త మందులు కనిపెట్టి సక్సెస్ అయ్యారు 

--   మంచిర్యాల ఆయుర్వేదం డాక్టర్ గంట ఆనందం సేవలపై స్పెషల్ స్టోరీ 

--   జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్...



మంచిర్యాల న్యూస్,ఆగస్టు-23,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల పట్టణానికి చెందిన గంట ఆనందం ఆయుర్వేదం డాక్టర్ "12" రకాల సరికొత్త ఆయుర్వేదిక్ మందులు కనిపెట్టి విశ్వగురు వరల్డ్ రికార్డ్ కామదేను డాక్టరేట్ అవార్డు కైవసం చేసుకున్నారు.ఆ క్రమంలో చూస్తే..మంచిర్యాల పట్టణంలోని ముఖరాం చౌరస్తాలో గల న్యూ రైల్వే అండర్ బ్రిడ్జి పక్కన గల ఒక బిల్డింగ్ పై అంతస్తులో డాక్టర్ ఆనందం ఆయుర్వేదం పేరుతో ఆయన వైద్య సేవలందిస్తున్నారు.ఆ నేపథ్యంలోనే ఆయన 12 రకాల సరికొత్త మందులను కనిపెట్టారు.అంతేకాకుండా కరోనా సమయంలో కూడా ఆయన మందు తయారు చేసి ఉచితంగా పంపిణీ చేసిన రోజులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన తయారుచేసిన ఆ 12 రకాల మందులలో 1.ఆనంద తైలం,2.సర్వరోగ హర ఆనంద చూర్ణం,3.కరోనా ధూపం సానిటైజర్,4.మధునాశిని చూర్ణం,5.పుత్రదాత చూర్ణం,6.దత్తపుత్రిక చూర్ణం,7.జాయింట్ కేర్ టాబ్లెట్స్,8.నరాల రికవరీ ఆయిల్9.డెంటల్ కేర్ చూర్ణం,10.బోన్ కేర్ టాబ్లెట్స్,11.జాయింట్ పెయిన్ రిలీఫ్ ఆయిల్,12.మహా మేధశక్తి చూర్ణం అనే మందులు ఉన్నాయి.దాంట్లో చూస్తే..ఆ మందులలో జుట్టు రాలడం,చర్మ వ్యాధులకు, డయాబెటిస్,కణాలను పుట్టించడం,స్త్రీల గర్భకోశ దోషాలు,పక్షవాతం,రక్త ఆగిపోవడం,నడుము నొప్పి,పురుషాంగ సమస్యలు,కండరాల నొప్పులు,కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,పంటి చికిత్సలు,గొంతు ఇన్ఫెక్షన్,విరిగిన ఎముకలు అతికించడం,రోగ నిరోధక శక్తి జ్ఞాపకశక్తి లాంటి వివిధ రకాల సమస్యలకు ఉపయోగపడే విధంగా ఆయన మందులను కనుగొన్నారు.ముఖ్యంగా వందలాది వనమూలికలతో గత 40 సంవత్సరాలుగా వాళ్ల యొక్క తాతల అనుభవంతో ఇప్పటికీ కూడా ఆయన మందులు తయారు చేస్తున్నాడు.తాను కనిపెట్టిన మెడిసిన్సు సక్సెస్ కావడంతో వంద రకాల రోగాలు నేలమట్టం కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా పరిశోధన చేయించిన మందులు విజయవంతమైనట్లు పేర్కొన్నారు. ఆ తరుణంలో ఆర్ఆర్ ఆయుర్వేదిక్ సొసైటీ సభ్యులు ఇంకా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడిన గ్రామస్తులు తెలంగాణ మంచిర్యాల గంట ఆనందం ఆయుర్వేదిక డాక్టర్ను అభినందించడంతో పాటు ఆయన తయారు చేసిన వివిధ రకాల అద్భుతమైన నాణ్యమైన ఆయుర్వేదిక్ మందుల పట్ల కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. 


----    ఇట్లు 

చిరునామా!

తెలంగాణ ఆనందయ్య డాక్టర్ గంట ఆనందం 

ఆనందం ఆయుర్వేదం,ముఖరాం చౌరస్తా,న్యూ రైల్వే అండర్ బ్రిడ్జి పక్కన,బిల్డింగ్ పైన అంతస్తులో..మంచిర్యాల.

సెల్ నెంబర్: 9849426524,9573116780.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి