సింగరేణిలో అక్టోబరు-2న గాంధీ జయంతి,విజయదశమి సెలవు
సింగరేణిలో అక్టోబరు-2న గాంధీ జయంతి,విజయదశమి సెలవు
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక న్యూస్....
సింగరేణి ప్రతినిధి,సెప్టెంబర్-29,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీన్యూస్ : సింగరేణి కాలరీస్లో అక్టోబర్-2న గాంధీజయంతి,విజయదశమి సెలవు నిర్ణయిస్తూ సింగరేణి యాజమాన్యం సోమవారం ఎట్టకేలకు ఆదేశాలు జారీ చేసింది.ఆ క్రమంలో చూస్తే..గాంధీజయంతి,విజయదశమి పండుగలను వేతనంతో కూడిన సెలవు దినంగా పరిగనిస్తు ఆదేశాలు జారీ చేసింది.ఆ నేపథ్యంలోనే అక్టోబర్ 2న అత్యవసర విధులు నిర్వహించిన కార్మికులు,ఉద్యోగులకు వారికీ సంబంధించి మూడు రేట్ల వేతనం చెల్లిస్తారు.
Comments
Post a Comment