ఫ్లాష్...ఫ్లాష్...శ్రీకాకుళం బుగ్గ ఆలయంలో తొక్కిసలాట-9మంది మృతి?
ఫ్లాష్...ఫ్లాష్...శ్రీకాకుళం బుగ్గ ఆలయంలో తొక్కిసలాట-9మంది మృతి?
జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్,నవంబరు-1:శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో చూస్తే..కాశిబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో
తొమ్మిది మంది భక్తులు మృతి చెందగా.. ఇంకా అనేకమంది భక్తులు గాయపడినట్లు సమాచారం గుండా తెలుస్తుంది.కాగా ఆ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏకాదశి కావడంతో వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.ఆ సమయంలో రెయిలింగ్ ఊడటంతో భక్తులు కింద పడ్డారు.ఇంకా మరింత వివరాలు తెలియాల్సి ఉంది.

Comments
Post a Comment