ఆర్కేపి ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ మధు కుమార్ తో ఒక పూట ఇంటర్వ్యూ



 ఆర్కేపి ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ డాక్టర్ ఎం.మధు కుమార్ తో ఒక పూట ఇంటర్వ్యూ...


ఆర్కేపి ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ డాక్టర్ ఎం.మధు కుమార్ తో ఒక పూట
-జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ ప్రత్యేకం....
రామకృష్ణాపూర్ న్యూస్,2025,డిసెంబరు-12,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: సింగరేణి కాలరీస్లోని మందమర్రి డివిజన్ పరిధిలోగల రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి డివైసీఎంఓ(అడ్మిన్)డాక్టర్ ఎం.మధు కుమార్ తో శుక్రవారం జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్..ఆరోజు ఒక పూట ప్రత్యేకమైన ఇంటర్వ్యూను సంబంధిత ఆసుపత్రిలోని ఆయన చాంబర్లో నిర్వహించారు.ఆ సందర్భంగా ఆసుపత్రిలో నెలకొన్న వివిధ సమస్యలు ఆసుపత్రిలో చేపడుతున్న మెరుగైన వైద్య సేవలు ఇంకా తీసుకుంటున్న అనేక జాగ్రత్తలు ఆసుపత్రికి వచ్చే పేషెంట్లపై ఎటువంటి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారనీ అనేక విషయాలపై సింగరేణి ఉద్యోగులు మాజీ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు తరపున జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్ నిర్భయంగా ఇంటర్వ్యూ చేయడం జరిగింది.ఆ విషయాలపై డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ -డివైసిఏంఓ డాక్టర్ మధుకుమార్ వెంటనే స్పందించారు.ఆ నేపథ్యంలోనే జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్ సీనియర్ జర్నలిస్టు కలువల శ్రీనివాస్ అడిగిన ప్రశ్నలకు ఆయన దృష్టికి తీసుకువెళ్లిన అనేక విషయాలపై ఆయన మంచిగా అనుకూలమైన జవాబులు సానుకూలంగానే ఇచ్చారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి