సింగరేణి కొత్త సి అండ్ ఎండిగా కృష్ణ భాస్కర్?-ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్


సింగరేణి కొత్త సి అండ్ ఎండిగా కృష్ణ భాస్కర్-ఫ్లాష్..ఫ్లాష్...న్యూస్
 జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ-న్యూస్...

జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్,డిసెంబర్-16: సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రభుత్వ బొగ్గు రంగ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఈ దఫా కొత్త -సి అండ్ ఎండిగా కృష్ణ భాస్కర్ నియామకమైనట్లు తెలుస్తుంది.ఆ క్రమంలో చూస్తే..ఆ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయనే కొనసాగుతారని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.కాగా ప్రస్తుతం జన్కో సీఎం డి,డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శిగా కృష్ణ భాస్కర్ కొనసాగుతున్నారు.అంతేగాక గతంలో సిరిసిల్ల కలెక్టర్ గా కృష్ణ భాస్కర్ సుదీర్ఘ కాలం పని చేసారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి