మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం-యువకుడు మృతి?
మంచిర్యాలలో రోడ్డు ప్రమాదం-యువకుడు మృతి?
(సీసీటీవీ ఫుటేజ్)
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక- టీవీ న్యూస్...
మంచిర్యాల న్యూస్,డిసెంబర్-8,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్:మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఆదివారం రాత్రి అతివేగంగా డ్రైవింగ్ తో డివైడర్‌ను ఢీకొట్టిన బైక్ చోదకులు.ఆ ప్రమాదంలో బైక్‌పై ఉన్న కొండపర్తి సందీప్(29)అనే యువకుడు అక్కడికక్కడే మృతి.ఆ సంఘటనలో తీవ్ర గాయాలపాలైన మిట్టపెల్లి సుమన్(26)అనే మరో యువకుడు ఉన్నట్లు తెలిసింది.
ఆ రోడ్డు ప్రమాదంపై మరిన్ని సంబంధిత వ్యక్తుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Comments
Post a Comment