ఆర్కేపిలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ-ఘనంగా మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు
ఆర్కేపిలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ-ఘనంగా మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు తెలంగాణ జర్నలిస్టు ప్రత్యేక సమాచారం దినపత్రిక... రామకృష్ణాపూర్ న్యూస్,జులై-7,తెలంగాణ జర్నలిస్టు ప్రత్యేక సమాచారం పేపర్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీ-రామకృష్ణాపూర్ పరిధిలోని సూపర్ బజార్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ 32వ జెండా పండుగతో పెద్ద ఎత్తున వాళ్ల యొక్క సంబంధిత పతాకం ఆవిష్కరణ చేశారు.ఆ క్రమంలో చూస్తే..పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు పురస్కరించుకొని ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు రాచర్ల సరేష్ మాదిగ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు కూడా పట్టణానికి చెందిన మాదిగ దండోరా శ్రేణులు ఒకరికి ఒకరు తినిపించుకున్నారు.తదానంతరం గర్ల్స్ హైస్కూల్లో విద్యార్థినిలకు పరీక్ష ప్యాడ్లు, పండ్లు పంపిణీ చేసారు.ఆ కార్యక్రమంలోఎమ్మార్పీఎస్ నాయకులు పుల్లూరు కళ్యాణ్,ఆరుముల్లపోశం,కాదాసీ సంపత్,కన్నూరి రాజేందర్,ఆవునూరి గట్టయ్య,రామిల్లమల్లేష్,దాసరపు ఆగయ్య,మారపల్లి రాజయ్య,ఎల్లసాని శ్రీనివాస్,సలిగోమ్ముల రమేష్,ఎంఎస్ఎఫ్ నాయకులు మారపల్లి సాయికుమార్,రేణిగుంట్...