మంచిర్యాలలో ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ
మంచిర్యాలలో ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆత్మీయ సమ్మేళనం
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...
మంచిర్యాల పట్టణంలో సురభి ఏసీ ఫంక్షన్ హాల్ లో గురువారం ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు.ఆయన చేస్తున్న నిరంతరం ప్రచారంలో విశేషమైన స్పందన వస్తుందని తెలిపారు.
Comments
Post a Comment