మంచిర్యాల గురుకులంలో ర్యాగింగ్ కలకలం?


 మంచిర్యాల గురుకులంలో ర్యాగింగ్ కలకలం?

--  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...

చెన్నూరు జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదివే మనోజ్ గౌడ్‌ను ర్యాగింగ్ చేసి దారుణంగా కొట్టిన ఏడుగురు సహచర విద్యార్థులు.ఆ క్రమంలో చూస్తే..మా కాళ్లొత్తు,నీళ్లు తీసుకురా,అడిగినప్పుడు పైసలివ్వు లేదంటే చంపేస్తామని మనోజ్ గౌడ్‌ను బెదిరించిన తోటి విద్యార్థులు.అలాంటి పనులు తాను చేయనని చెప్పినందుకు నెల 6న రాత్రి 10 గంటల సమయంలో మనోజ్ గౌడ్‌ను విపరీతంగా కొట్టిన ఆ ఏడుగురు విద్యార్థులు.కాగా దాడి చేసిన వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో సోమవారం మనోజ్ గౌడ్ తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలిసింది.ఆ విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళనతో ఏడుగురు విద్యార్థులు,పాఠశాల ప్రిన్సిపాల్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. 


Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి