భారతదేశం కోసం ఆర్మీ జవాన్ కు సెల్యూట్...💥
భారతదేశం కోసం ఆర్మీ జవాన్ కు సెల్యూట్...💥
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ మీడియా న్యూస్..
పాకిస్తాన్ కు సరైన జవాబు చెప్పడానికి మన ఇండియన్ ఆర్మీ జవాన్ లు నిరంతరం ప్రాణాలు తెగించి రక్షణ కల్పిస్తున్నారు.ఆ క్రమంలో చూస్తే..మన దేశ ఒక ఆర్మీ జవాను దేశ ప్రజలు ధైర్యంగా ఉండాలని దేశం కోసం ప్రజల కోసం యుద్ధంలో ఉన్నట్లు ఆయన మాటలతో చెప్తున్నాడు.మన దేశం కోసం మేము ఉన్నామని అసలు భయపడొద్దని చెబుతున్నాడు.అందుకనే మన దేశ రక్షణ కోసం యుద్ధం చేస్తున్న మన దేశ వీర జవానులకు అందరం కూడా ముక్తకంఠంతో సెల్యూట్..చేద్దాం..జై..భారత్ జై..జై..జై..భారత్ జై జై జై...జవాన్
Comments
Post a Comment