పాకిస్తాన్ కు మరో షాక్ ఇచ్చిన భారత్--- ఫ్లాష్..ఫ్లాష్..ఫ్లాష్...
పాకిస్తాన్ కు మరో షాక్ ఇచ్చిన భారత్
--
భారత సముద్ర జలాలపై ఆంక్షలు విధింపు
-- పాక్ ఓడలు భారత పోర్టులకు రావడంపై నిషేధం
-- భారత్ ఓడలు పాక్ పోర్టులకు వెళ్లొద్దని ఆదేశాలు
--- తక్షణమే ఆంక్షలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వులు
****పాక్‌కు మరోసారి ప్రధాని మోడీ వార్నింగ్***
--- పహల్గామ్ దాడికి ప్రతీకారం తప్పదని స్పష్టీకరణ
--- ఉగ్రవాదులతో పాటు మద్దతుదారులను అంతం చేస్తామని భారత ప్రధాని హెచ్చరిక
--- మరోవైపు దాయాది దేశానికి వరుస షాక్ లు ఇస్తున్న భారత్
--- పాకిస్తాన్‌కు పోస్టల్ సర్వీసులు నిలిపివేత,పాక్‌కు పార్సిల్స్, మెయిల్స్‌పై నిషేధం,పాకిస్తాన్ వెబ్‌సైట్లపై కూడా బ్యాన్.
*** 22 మంది పాకిస్థాన్ సైనికులు హతం..***
పాకిస్థాన్ దేశంలోని రెబల్ గ్రూప్ 'బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ' (BLA) చుక్కలు చూపిస్తోంది.తాజాగా తుర్బత్,డుక్కీలో ఆర్మీ కాన్వాయ్లపై అటాక్ చేసింది.ఈ దాడుల్లో 22 మంది పాకిస్థానీ సైనికులు హతమయ్యారు.చాలా మందికి గాయాలయ్యాయి.ఆరుగురు BLA ఫైటర్స్ సైతం మరణించారు.మరో ప్రాంతంలో ఈ ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.కొన్ని పట్టణాలపై BLA పట్టు సాధించినట్లు సమాచారం.
Comments
Post a Comment