ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్...పాలవాగు బ్రిడ్జిపై నుంచి బోల్తా పడిన బొగ్గు టిప్పర్?
ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్...పాలవాగు బ్రిడ్జిపై నుంచి బోల్తా పడిన బొగ్గు టిప్పర్?
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక--టీవీ మీడియా న్యూస్
రామకృష్ణాపూర్ న్యూస్ మే-15 జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల పాకిస్తాన్ క్యాంపు సమీపంలోని పాలవాగు బ్రిడ్జిపై నుంచి ఊహించని విధంగా బొగ్గు టిప్పర్ లారీ బోల్తా పడింది.ఆ క్రమంలో చూస్తే..గురువారం జరిగిన ఆ ప్రమాదంలో పాలవాగు బ్రిడ్జిపై నుంచి సంబంధిత వాగులో పల్టీలు కొడుతూ బొగ్గు టిప్పర్ పడినట్లు తెలుస్తుంది.ఇంకా ఆ ప్రమాదానికి సంబంధించిన పూర్తి విషయాలు-వివరాలు తెలియాల్సి ఉంది.ఆ సమయంలో సంబంధిత ప్రధాన రోడ్డుపై వెళ్లి వచ్చే వాహన చోదకులు అక్కడ ఆగి జరిగిన ఆ లారీ బోల్తా పడిన ప్రమాదం సంఘటన దృశ్యం
ను వీక్షించడం కనిపించింది.
Comments
Post a Comment