ఫ్లాష్.. ఫ్లాష్...న్యూస్..సింగరేణి బొగ్గు గనిలో భారీ పేలుడు--ప్రజలకు గాయాలు
ఫ్లాష్.. ఫ్లాష్...న్యూస్ సింగరేణి బొగ్గు గనిలో భారీ పేలుడు--ప్రజలకు గాయాలు
--- జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్...
పెద్దపల్లి -రామగిరి న్యూస్ మే 15 జర్నలిస్టు తెలుగు దినపత్రిక మీడియా న్యూస్: సింగరేణి బొగ్గు గనిలో గురువారం భారీ పేలుడు జరిగి పలువురికి గాయాలు ఆయన సంఘటన నెలకొంది.ఆ క్రమంలో చూస్తే...పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఓసీ2 బొగ్గు గనిలో ఆ భారీ పేలుడు సంభవించింది. ఆ నేపథ్యంలోనే పేలుడు ధాటికి చుట్టు పక్కల ఉన్న నాగేపల్లి,లద్నాపూర్,ఆదివారం పేట,రాజాపూర్,పన్నూరు గ్రామాల్లో భూమి ఒక్కసారిగా కంపించి,ఇండ్లు ధ్వంసమైనట్లు అక్కడి ప్రజలు తీవ్రభయంతో గురయ్యారు.అక్కడి ప్రాంతంలోని ఇండ్లపై రాళ్లు ఎగిరిపడి వచ్చి మీద పడి పలువురికి గాయాలు అయినట్లు వాపోయారు.ఆ బ్లాస్టింగ్ కార్యకలాపాలు నిలిపివేయాలని, వెంటనే బాధితులకు నష్ట పరిహారం అందజేయాలని అక్కడి గ్రామానికి చెందిన ప్రజలు ధర్నా చేపట్టడం కనిపించింది.
Comments
Post a Comment