పాక్ ఉగ్రవాద స్థావరాలపై "ఆపరేషన్ సింధూర్" యుద్ధం ప్రారంభించిన భారత్ 💥


పాక్ ఉగ్రవాద స్థావరాలపై "ఆపరేషన్ సింధూర్" పేరిట యుద్ధం ప్రారంభించిన భారత్

*💥 బిగ్ బ్రేకింగ్ న్యూస్*...

జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్...

పాక్ ఉగ్రవాద స్థావరాలపై "ఆపరేషన్ సింధూర్" పేరిట భారత సైనికులు యుద్ధం ప్రారంభించారు.అయితే 9 ఉగ్రవాద స్టావారాలపై క్షిపణిలతో దాడి చేసిన భారత్.దాంతో 30 మంది ఉగ్రవాదులు హతం,60 మందికి గాయాలు



అయినట్లు సమాచారం గుండా తెలిసింది.

ఆపరేషన్ సిందూర్‌లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతం

అర్ధరాత్రి 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసిన ఇండియన్ ఆర్మీ

యూరీ సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పులు 

LOC వెంట ఉన్న గ్రామాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన పాక్ ఆర్మీ

పాక్ ఆర్మీ కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు మృతి

పాక్ సైన్యం కాల్పులను తిప్పికొట్టిన ఇండియన్ ఆర్మీ

ఇండియన్ ఆర్మీ కాల్పుల్లో పలువురు పాక్ సైనికులు మృతి...

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఫ్లాష్..ఫ్లాష్..న్యూస్..ఆర్కేపిలో కరెంట్ షాక్ తో 11- గేదెలు,1-దున్నపోతు అకాల మృతి