ములుగు డిఇఓ పాణిని15000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు?
ములుగు డిఇఓ పాణిని15000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు
-- జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్
ములుగు న్యూస్,జూన్-16,జర్నలిస్టు తెలుగు దినపత్రిక: ములుగు జిల్లాలో ఒక ఉపాధ్యాయుని వద్దనుంచి రూ.15000/- లంచం తీసుకుంటూ సోమవారం డిఇఓ పాణిని ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.
ఆ క్రమంలో చూస్తే..రూ.5000/- రూపాయలు లంచం తీసుకుంటూన్నా జూనియర్ అసిస్టెంట్ దిలీప్ కూడా ఏసీబీకి చిక్కాడు.అయితే ఇంకా మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Post a Comment