క్యాతనపల్లిలో కౌన్సిలర్ గా గేలిచేది ఎవరు?జర్నలిస్టు టీవీ ఛానల్ సర్వే మీకోసం..వీక్షించండి

క్యాతనపల్లిలో కౌన్సిలర్ గా గేలిచేది ఎవరు?జర్నలిస్టు టీవీ ఛానల్ సర్వే మీకోసం..వీక్షించండి 

జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్ ప్రత్యేకం....
రామకృష్ణాపూర్ న్యూస్,ఫిబ్రవరి-10,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 22 వార్డులలో ఈ నేల-11న జరగబోతున్న కౌన్సిలర్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జర్నలిస్టు టీవీ ఛానల్ ప్రత్యేకమైన సర్వే చేసింది.ఈ సర్వేలో మొదటి వార్డు నుంచి 22వ వార్డు వరకు పోటీ చేస్తున్న వారిలో ఎవరి మధ్యన పోటీ ఉండబోతుంది అనేది తేలింది.ఈ ఎన్నికలు పట్టణంలోని వివిధ వార్డులలోనీ ఎన్నికల బూతులలో ఈ నేల-11న సంబంధిత అధికారులు నిర్వహించబోతున్నారు.దాంతో ఎన్నికల అనంతరం పట్టణంలోని సింగరేణి ఆర్కే శివయ్య క్లబ్బులో ఈ నేల-13న ఓట్ల లెక్కింపు కూడా జరగబోతుంది.అలాగే16 తేదీన చైర్మన్ ను ఎన్నుకుంటారు.అలాగే వైస్ చైర్మన్ ఎవరు ఇంకా నామినేటెడ్ పోస్టులు ఎవరికి వస్తాయనేది కూడా ఆరోజు లేదా తదుపరి రోజు తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే..గత వారం రోజులుగా చేపట్టిన సర్వేలో జర్నలిస్టు టీవీ ఛానల్, జర్నలిస్టు డైలీ న్యూస్ పేపర్,జర్నలిస్టు 24 గంటలు వెబ్ లింకు ద్వారా పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలకు పూర్తి వివరాలు ఇప్పటి వరకు వెనువెంటనే అందించడం జరిగింది.మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం....

చిన్న సవరణ గమనించగలరు........
కాంగ్రెస్ అభ్యర్థిని గాండ్ల వీణ,బిఆర్ఎస్ అభ్యర్థినీ గా రంగరాజు భార్యగా పోటీలో ఉన్నట్లు సవరించాను.దయచేసి గమనించగలరు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ