ఆర్కేసిఓఏ క్లబ్ వద్ద భారీ పోలీసు బందోబస్తు-బెల్లంపల్లి ఏసిపి

ఆర్కేసిఓఏ క్లబ్ వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు -బెల్లంపల్లి ఏసిపి






ఆర్కేసిఓఏ క్లబ్ వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు -బెల్లంపల్లి ఏసిపి
జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్...
రామకృష్ణాపూర్ న్యూస్,ఫిబ్రవరి-12,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు జరిగిన మున్సిపల్ కౌన్సిలర్ పోలింగ్ యొక్క కౌంటింగ్ సెంటర్ కాబడిన ఆర్కేసిఓఎ క్లబ్బును బెల్లంపల్లి ఏసిపి ఏ.రవికుమార్ గురువారం సాయంత్రం సంబంధిత పోలీస్ అధికారులతో కలిసి సందర్శించారు.ఆ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ..పోలీసులకు పలు సూచనలు చేశారు.ఆ కౌంటింగ్ కేంద్రానికి ఇరువైపులా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అలాగే క్యాతనపల్లి కమిషనర్ మారుతి ప్రసాద్,పట్టణ ఎస్సై జే.శ్రీధర్ మాట్లాడారు.ఆ కార్యక్రమంలో మందమర్రి సిఐ పి.రమేష్,ఏసిపి,సిఐలు,ఎస్ఐలు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ