💥దేశమే శ్వాసగా,దేశ రక్షణే ధ్యేయంగా...
*💥దేశమే శ్వాసగా,దేశ రక్షణే ధ్యేయంగా...*
*అనుక్షణం కంటికి రెప్పలా దేశాన్ని కాపాడుతూ....*
*అణువణువునా దేశభక్తిని,గుండెలనిండా..ఈ దేశం మీద ప్రేమను నింపుకొని పుల్వామా దాడిలో అమరులైన వీర సైనికులకు జోహార్లు అర్పిస్తున్నాను....*
*మీ త్యాగం వృధాకాదు,మీ ఆశయం ఆగిపోదు,మీ వెంటే మేము....

Comments
Post a Comment