బ్రెయిన్ ఆపరేషన్ చేస్తుండగా గిటార్ వాయించాడు


బ్రెయిన్ ఆపరేషన్ చేస్తుండగా గిటార్ వాయించాడు

జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్...

మెదడులోని కణితిని తొలగించేందుకు వైద్యులు'అవేక్ క్రానియోటమి'అనే ఆపరేషన్ చేస్తున్నారు.ఆ పద్ధతిలో రోగి మేల్కొని ఉండగానే ఆపరేషన్ చేస్తారు.ఇటీవల ఓక రోగి గిటార్ వాయిస్తుండగా ఈ చికిత్స విజయవంతంగా ముగిసింది.ప్రధానంగా మాటలు,కదలికలకు అంతరాయం కలగకుండా ఉండేందుకే వైద్యులు ఈ విధానాన్ని ఎంచుకుంటారు.ప్రస్తుతం భారత్లోని ఎయిమ్స్,సిఎంసి వెల్లూర్ వంటి ప్రముఖ ఆసుపత్రులలో 30ఏళ్లుగా ఈ అత్యాధునిక సౌకర్యం అందుబాటులో ఉంది.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ