మాజీ మంత్రి హరీష్ రావు ఆర్కేపిలో ఎన్నికల ప్రచారం-గులాబీ,ఎరుపు శ్రేణుల్లో నూతన ఉత్తేజం


మాజీ మంత్రి హరీష్ ఆర్కేపిలో ఎన్నికల ప్రచారం-గులాబీ,ఎరుపు శ్రేణుల్లో నూతన ఉత్తేజం 


మాజీ మంత్రి హరీష్ రావు ఆర్కేపిలో ఎన్నికల ప్రచారం-గులాబీ,ఎరుపు శ్రేణుల్లో నూతన ఉత్తేజం 

జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్....

మాజీ మంత్రి హరీష్ రావు,మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్,ఏఐటీయుసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ప్రసంగం....

15 మంది బిఆర్ఎస్ అభ్యర్థులు,7గురు సిపిఐ అభ్యర్థులను పొత్తు ఎన్నికల్లో గేలిపించాలన్నారు.

రామకృష్ణాపూర్ న్యూస్,ఫిబ్రవరి-6,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్;మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పట్టణంలో శుక్రవారం సాయంత్రం మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మున్సిపల్ ఎన్నికలలో భాగంగా పర్యటించారు.ఆ సందర్భంగా పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద ఏర్పాటుచేసిన సభలో వేదికపై ఆయన ప్రజలను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో కలిసి ప్రసంగించారు.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ