తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులుగా మేంగని చంద్రశేఖర్
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులుగా మేంగని చంద్రశేఖర్
జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్...
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా మేంగని చంద్రశేఖర్ ను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ నియమించడం జరిగింది.ఆయన ఆదేశానుసారం నియామక పత్రం మేంగని చంద్రశేఖర్ కి అందించడం జరిగింది.ఈ సందర్భంగా మేంగాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లా పరిధిలోగల అన్ని మండలాలలో వారం రోజుల్లో మండల కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలంగాణ ఉద్యమకారుల యొక్క హామీలు అమలు అయంత వరకు పోరాటం కొనసాగిస్తామని వారు తెలపడం జరిగింది.ఆయన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్, ఉపాధ్యక్షులు పడిగేలా రవీందర్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల ఫోరం చైర్మన్ కనకం కుమారస్వామికి తెలంగాణ ఉద్యమకారులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు

Comments
Post a Comment