టీ20 వరల్డ్ కప్-2026 విశ్వవిజేతగా భారత్

 *టీ20 వరల్డ్ కప్-2026 విశ్వవిజేతగా భారత్*

*ఫైనల్‎లో న్యూజిలాండ్‎పై 96 పరుగుల తేడాతో విజయం*

*వరుసగా రెండో సారి టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న భారత్*

*ఫైనల్‌ మ్యాచ్‎లో  20 ఓవర్లలో భారత్ స్కోర్ 255/5*

*జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్*......

*19 ఓవర్లలో159 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్*

*హాఫ్‌ సెంచరీలతో రాణించిన అభిషేక్, సంజూ, ఇషాన్‌*

*నీషమ్‎కు3 వికెట్లు..హెన్రీ, రవీంద్రకు తలో వికెట్*

*హాఫ్ సెంచరీతో న్యూజిలాండ్ ఓపెనర్ టీమ్ సీఫెర్ట్  ఒంటరి పోరాటం*

*4 వికెట్లతో న్యూజిలాండ్‎ను కుప్పకూల్చిన బుమ్రా*

*అక్షర్ పటేల్‎కు 3, వరుణ్ చక్రవర్తి, పాండ్యా, అభిషేక్‎కు చెరో వికెట్*

*చూస్తూనే ఉండండి...జర్నలిస్ట్ న్యూస్ పేపర్ అండ్ డైలీ టీవీ న్యూస్ ఛానల్.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ