గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా!డెలివరీ చేయలేదా వెంటనే ఫిర్యాదు చేయండి?
జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్...
గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నా డెలివరీ కాకపోతే వినియోగదారులు ఫిర్యాదు చేయాలని సూచించిన ఆయిల్ కంపెనీలు.
కేంద్రం కొత్త నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన తర్వాత సుమారు రెండున్నర రోజుల్లో సిలిండర్ డెలివరీ చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ డెలివరీ ఆలస్యం అయితే.. ఇండేన్ గ్యాస్ కస్టమర్లు 1800-2333-555 లేదా 77189555555
భారత్ గ్యాస్ కస్టమర్లు 1800-22-4344 లేదా 77150123455
HP గ్యాస్ కస్టమర్లు 1800-2333-555 లేదా 9493602222 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని LPG కంపెనీలు ప్రకటించాయి.

Comments
Post a Comment