మహిళా దినోత్సవం జరుపుకున్న తెలంగాణ ఉద్యమకారులు
కరీంనగర్ న్యూస్ మార్చి 8 జర్నలిస్టు దినపత్రిక పెద్దపల్లి జిల్లా బ్యూరో. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కనకం కుమార్ స్వామి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు కలిసి మహిళలందరికీ శాలువాతో సత్కరించి మానవ సృష్టికి మూలం స్త్రీ సమాజంలో స్త్రీ యొక్క పాత్ర రేపటి మానవ మనుగడకు మూలాధారం నేటి సమాజంలో వంటింటికి పరిమితమై ఎన్నో నిర్బంధాల మధ్యన నలిగిపోతున్న మహిళా సాధికారత కొరకై గొంతెత్తి నినదించిన మహిళామూర్తులు ఎంతోమంది పోరాటం పట్టిన నేటి సమాజానికి స్ఫూర్తి గనుకనే ఈరోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం గా ఏర్పాటు చేసుకుని మహిళలందరినీ గౌరవప్రదంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుల ఫోరం అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కనకం కుమారస్వామి రాష్ట్ర మరియు జిల్లా నాయకులు మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

Comments
Post a Comment